Daku Maharaj: రేపే ఓటిటిలోకి 'డాకు మహారాజ్' మూవీ.. 1 y ago

featured-image

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా 'డాకు మహారాజ్' మూవీ ఓటిటి లోకి రానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ భారీ యాక్షన్ సినిమా ఫిబ్రవరి 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. బాలయ్య కెరీర్ లో బెస్ట్ సినిమాలో ఇదొకటని చెప్పవచ్చు

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD